Contact Us

Digital Marketing Course In తెలుగు digital adbuzz మీకు కంప్లీట్ గ అర్తం అయ్యేవిదంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని నేర్పించడం జరుగుతుంది మా digita adbuzz లో జాయిన్ ఐన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేలా చేయడమే మా గోల్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి క్లాస్ ఐపోయిన వెంటనే స్టూడెంట్ కి ఎటువంటి డౌట్స్ ఉన్న అదే క్లాస్ లోనే క్లియర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మిరే ప్రాజెక్ట్ ని చేసేలా మీకు ట్రైనింగ్ ఇస్తాము అలాగే క్లాస్ ఐపోయిన వెంటనే ప్రాక్టికల్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది next day class లో మీ వర్క్ కంప్లీట్ చేస్తేనే క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ద్వారా మనీ ఎలా సంపాదించాలి అలాగే మీ సొంతంగా మిరే క్లయింట్స్ ని ఎలా సంపాదించి money earn ఎలా చేయాలి freelancing ఎలా చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలి అలాగే interview లో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే జాబ్ వస్తుందో,resume ఎలా పెడితే calls వస్తాయ్ చెప్పడం జరుగుతుంది అలాగే interview topics wise గ questions ఎలా అడుగుతారు ఇలాంటి మరిన్ని డౌట్స్ ఉన్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ డెమో కి అటెండ్ అవ్వండి మీకు ఉన్న అన్ని డౌట్స్ ని సందేహాలని అన్ని కూడా clarify చేస్తాము