Digital Marketing Course In Telugu

ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత కాలంలో మనం రోజు వాడే Facebook Instagram Youtube లలో మనకి తరచుగా కనపడేవి యాడ్స్ మనం వీటిని రోజు చూస్తూ ఉంటాం దీనికి గల కారణం వ్యాపారాలు పెరగడం వలన ఉదాహరణకి రెస్టారెంట్లు బట్టల షాపులు మనం రోజు వాడే నిత్యవసర సరుకులు రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ ఇలా మొదలైనవి ఈ రోజుల్లో చాలా బాగా పెరిగిపోయాయి ఇటువంటి వ్యాపారాలన్నింటికీ మార్కెటింగ్ మరియు సేల్స్ కావాలి లేదా లీడ్స్ కావాలి దీనికోసం డిజిటల్ మార్కెటర్స్ అవసరం చాలా ఉంది డిజిటల్ మార్కెటర్స్ Facebook యాడ్స్ ద్వారా లేదా Google యాడ్స్ ద్వారా Youtube మరియు వెబ్ సైట్ ఈమెయిల్ మార్కెటింగ్ కంటెంట్ మార్కెటింగ్ వీడియో మార్కెటింగ్ ద్వారా డిజిటల్ మార్కెటర్స్ వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు

Certified Digital Marketing Course In Telugu

మేము మీకు అడ్వాన్స్ Certified Digital Marketing Course In Telugu Digital Adbuzz ద్వారా నేర్పిస్తాము అంతే కాక ఒక సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ గ అవడానికి కావాల్సిన సర్టిఫికేషన్ తో పాటు Facebook And Google  సర్టిఫికేషన్ అందిస్తాము

1. Digital Marketing Course In Telugu
2. Google ads Certification
3. Google Web Analytics Certification
4. Search Engine Optimization (SEO) Certification
5. Email Marketing Certification
6. Facebook Certification
7. Content Marketing Certification

ఈ సర్టిఫికేషన్స్  మీకు జాబ్ మరియు internship And Freelancing లో ఉపయోగపడతాయి

Why Join Digital Adbuzz

1. Digital Adbuzz మేము మీకు ఫ్రీ website ఇస్తాం ప్రాక్టీస్ కోసం

2. ప్రతి ఒక్క క్లాసు మీకు అర్థం అయ్యేలాగా చెప్పడం మీతో రోజు ప్రాక్టీస్ చేపించడం జరుగుతుంది

3. మీకు ప్రతిరోజు జరిగే క్లాస్ యొక్క పిడిఎఫ్ మరియు రికార్డెడ్ videos పంపిస్తాము 

4. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లాస్ అయిపోయిన వెంటనే క్లియర్ చేస్తామ

5. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే విధంగా మీకు ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కోషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది

6. మీకు ఒక బిజినెస్ లేదా సర్వీస్ కి గ్రాఫిక్స్ బ్యానర్ ఎలా చెయ్యాలో నేర్పిస్తాం 

7. AI టూల్స్ ఎలా యూస్ చేసుకొని మనం కంటెంట్ ఎలా తయారు చేయాలి అనేది నేర్పుస్తాం 

8. Chat GPT ఎలా ఉపయోగించాలి 

9. Resume ప్రిపరేషన్ 

10. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అనేది మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీతోనే చేపిస్తాం

What Is Digital Marketing

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక వస్తువును ఎలా అమ్మాలి లేదా ఒక సర్వీస్ ని మనము ఎలా అందించాలి మన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి మనం రోజు వాడే సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మన యొక్క బిజినెస్ ని మనము ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి చెప్పే కోర్స్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు ఇప్పుడు మనకు ఒక బిజినెస్ ఉంది అని అనుకుందాం. ఉదాహరణకు నేను మొబైల్స్ తయారు చేస్తాను ఇప్పుడు ఎవరైతే మొబైల్ కొనాలి అనుకుంటారు వాళ్లు వచ్చి గూగుల్ లో సర్చ్ చేస్తారు అల సర్చ్ చేసినప్పుడు వచ్చే సమాచారం ఎలా వచ్చింది ఇప్పుడు మన గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే మన బిజినెస్ కూడా అలా గూగుల్ లో కనపడాలి అంటే మనం వెబ్ సైట్ నీ తయారు చేయాలి దానినే వెబ్ సైట్ డిజైనింగ్ అంటాం. మనము రోజూ వాడే Facebook ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మనము చాలా రకాల యాడ్స్ మనము చూస్తూ ఉంటాము ఒక్కొక్క పర్సన్ ఇంట్రెస్ట్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన యాడ్స్ చూపిస్తూ ఉంటారు అటువంటి యాడ్స్ మనము ఎలా చేయాలి వాటి ద్వారా మన బిజినెస్ ని మనం ఎలా పెంచుకోవాలి మన ప్రొడక్ట్స్ ని ఎలా ఆన్లైన్ ద్వారా అడ్వర్టైజింగ్ చేసి ఎలా అమ్ముకోవాలి లేదా మనం ఏదైనా సర్వీస్ అందిస్తుంటే కాలేజ్, హాస్పిటల్ ఇలాంటిది ఏదైనా సర్వీస్ మనం అందిస్తూ ఉంటే ఆ సర్వీస్ ని మనము ఎలా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా యూజర్స్ కి మనం ఎలా యాడ్స్ చేయాలి అనే దాని గురించి తెలియజేసే దానినే డిజిటల్ మార్కెటింగ్ అంటారు

Benefits Of Learning Digital Marketing Course In Telugu

1.Benefits for students

ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరు ఐతే మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి లేదా కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్లు డిగ్రీ లేనివారికి చాలా బాగుంటుంది దీని ద్వారా జాబ్ చాలా త్వరగా తెచ్చుకోవచ్చు లేదా సొంతంగా మిరే డబ్బులు సంపాదించవచ్చు

2.Benefits for Business Persons

ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారో లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మిరే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సొంతంగా మీయొక్క వ్యాపారాన్ని పెంచుకోవచ్చు

3.Benefits For Housewife’s

మీరు గనుక హౌస్ వైఫ్ అయి ఉండి మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివి ఉండి ఇంటి దగ్గర నుంచి ఎంతో కొంత సంపాదించాలి అనుకునేవారు అలాగే ఇంటి దగ్గర ఉండే జాబ్ చేయాలి అనుకునేవారికి ఈ కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది

Digital Marketing Course Modules

 1. WordPress Website Design

డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఫస్ట్ మనం నేర్చుకునేది WordPress Website Design దీనికోసం మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి వెబ్ సైట్ ని ఏ విధంగా చేయాలి ఎటువంటి థీమ్ యూస్ చేయాలి వెబ్సైట్లో ఇమేజెస్ బటన్స్ ఒక కంప్లీట్ వెబ్ సైట్ ని ఎలా చేయాలో నేర్చుకుంటాం
2. Search Engine Optimization (SEO)

ఒక వెబ్సైట్ ఆర్గానిక్ పద్ధతిలో వేరే వాళ్ళ వెబ్సైట్ కంటే మన వెబ్ సైట్ ఏ మొదటిగా కనపడాలంటే మనం ఏం చేయాలి ఇందులో మొదటిగా కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి కొత్త కంటెంట్ ఎలా రాయాలి మన టైటిల్ ఏ విధంగా ఉండాలి మొదలైన వాటి గురించి నేర్చుకుంటాం
3. Search Engine Marketing (SEM)

సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే మనం ఒక వెబ్సైట్ కి లేదా యూట్యూబ్ లో వెళ్ళినప్పుడు చాలా రకాల యాడ్స్ కనబడుతూ ఉంటాయి వీటిని గూగుల్ యాడ్స్ అంటారు google యొక్క అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ నుంచి మనము ఈ వెబ్సైట్ మరియు యూట్యూబ్లో కనపడే యాడ్స్ ని రన్ చేస్తాము ఇందులో టెక్స్ట్ యాడ్స్ డిస్ప్లే యాడ్స్ మనము చూస్తూ ఉంటాం

4. Social Media Marketing (SMM)

మనం రోజు వాడే సోషల్ మీడియా ఛానల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లలో మనం చాలా రకాల యాడ్స్ చూస్తూ ఉంటాం వీటిని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు  ఇందులో ముఖ్యంగా మనం ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి మన యొక్క బిజినెస్ ని ఎలా పెంచుకోవాలి మన బ్రాండ్ ని కస్టమర్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి దానికి ఏ విధమైన యాడ్స్ మనం రన్ చేయాలి
5. Content Marketing

 కంటెంట్ మార్కెటింగ్ అంటే బిజినెస్ ఓనర్స్ లేదా ఒక సర్వీస్ ని అందించే వాళ్లు ఒక ప్రోడక్ట్ ని ప్రమోషన్ చేసే వాళ్ళు వారికి మనము వాళ్ల యొక్క బిజినెస్ కి తగినట్టుగా కంటెంట్ ని ఎలా తయారు చేయాలి కంటెంట్ అంటే ఒక వెబ్ సైట్ లో మనం చూసే ఇన్ఫర్మేషన్ అది టెక్స్ట్ రూపంలో లేదా వీడియో రూపంలో మనం మనం వాళ్లకి కంటెంట్ ని ఏ విధంగా ఇవ్వాలి దీనినే కంటెంట్ మార్కెటింగ్ అంటారు
6. Blogging

బ్లాగింగ్ అంటే ఒక కంపెనీ లేదా ఒక సర్వీస్ లేదా ప్రోడక్ట్ ని తయారు చేసే కంపెనీస్ వారి యొక్క మరియు వాళ్ల ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్లో మనకి చూపించడాన్ని బ్లాగింగ్ అంటాం

6. Freelancing

Freelancing అంటే ఒక డిజిటల్ మార్కెటర్ ఉన్నాడు అనుకుందాం అతని సొంతంగా ఒక వ్యాపారానికి లేదా ప్రోడక్ట్ కి మార్కెటింగ్ చేసి వారి యొక్క సేల్స్ ని పెంచాడనుకుందాం ఇలా తన సొంతంగా పని చేసుకునే దానిని ఫ్రీ లాన్సింగ్ అంటారు